HOME » VIDEOS » Crime

Video : వార్నీ... హెల్మెట్ పెట్టుకొని నగల షాపులో చోరీ...

క్రైమ్13:02 PM December 15, 2019

దొంగలు తెలివి మీరి పోతున్నారని పోలీసులు అంటుంటే... అంత సీన్ లేదనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే... దొంగలు అలాగే తయారవుతున్నారు మరి. తమిళనాడులో జరిగిందీ చోరీ. అర్థరాత్రి బైక్‌పై వచ్చిన దొంగ... షట్టర్ పగలగొట్టి ఓ నగల షాపులోకి దూరాడు. లోపల లైట్లు వేసుకొని... తాపీగా నగలన్నీ తీసుకొని... పరారయ్యాడు. తెల్లారి షాప్ ఓనర్ రావడం... లబోదిబోమనడం, పోలీసులు రావడం ఆశ్చర్యపోవడం అన్నీ జరిగాయి. ఇప్పుడా దొంగ తిరిగి వెళ్లేటప్పుడు ఎటు వెళ్లాడో గమనిస్తూ... అటువైపున్న ఉన్న సీసీ కెమెరాల్లో ఫుటేజ్ ఆధారంగా బైక్ నంబర్ తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

webtech_news18

Top Stories