హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: చెన్నై విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత..

క్రైమ్22:25 PM November 10, 2019

దుబాయ్‌ నుంచి భారీగా బంగారం అక్రమ రవాణా చేస్తున్నట్టు కస్టమ్స్‌ అధికారులకు సమాచారం అందింది. ఈ మేరకు చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో తనిఖీలు చేయగా... అక్రమంగా తరలిస్తున్న రూ .71.5 లక్షల విలువైన 1.8 కిలోల బంగారం, రూ .63.6 లక్షల విలువైన 26.5 కిలోల ఇరాన్ కుంకుమపువ్వును కస్టమ్స్ స్వాధీనం చేసుకుంది. బంగారాన్ని రబ్బరు రూపంలో వారి ప్యాంటు నడుము పట్టీలో దాచినట్టు గుర్తించారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. తదుపరి దర్యాప్తు జరుగుతోంది.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading