నగలు కొనడానికని జువెల్లరీ షాప్‌కు వచ్చిన ఇద్దరు ఘరానా చోరీకి పాల్పడ్డారు. ఉత్తరప్రదేశ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. నగలు చూపించాలని దుకాణాదారును అడిగి, ఆయన దృష్టి ఏమార్చి రూ.50వేలు విలువ చేసే చెవి దుద్దులను దొంగతనం చేశారు.