హోమ్ » వీడియోలు » క్రైమ్

Video : రైలు పట్టాలపై యువతి ఆత్మహత్యాయత్నం...

క్రైమ్12:53 PM February 12, 2020

మహారాష్ట్ర... థానేలో ఓ అమ్మాయి... ఆత్మహత్యకు యత్నించింది. రైల్వే స్టేషన్‌కి వెళ్లి... సీసీ కెమెరాను చూసి కూడా... ప్రాణమే పోతున్నప్పుడు సీసీ కెమెరాలో కనిపిస్తేనేం, కనిపించకపోతేనేం అనుకుంటూ... జనం చూస్తుండగానే... రైలు వస్తున్న సమయంలో... రైలు పట్టాలపై నిల్చుంది. అప్పటికే అప్రమత్తమైన రైలు డ్రైవర్... ట్రైన్‌ను స్లో చేశాడు. వెంటనే ప్రయాణికులు యువతిని కాపాడారు. స్వల్ప గాయాలపాలైన ఆమెను ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు రైల్వే పోలీసులు.

webtech_news18