HOME » VIDEOS » Crime

Video : అక్రమ గోవధశాలపై జీహెచ్ఎంసీ తనిఖీలు

క్రైమ్ న్యూస్14:42 PM October 02, 2019

హైదరాబాద్ అలీనగర్‌లోని స్టార్ గార్డెన్ ప్రాంతంలో అక్రమ గోవధ శాలపై జీహెచ్ఎంసీ అధికారులు తనిఖీలు చేశారు. అక్రమంగా వధించిన గో మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. మైలార్‌దేవ్ పల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

webtech_news18

Top Stories