హోమ్ » వీడియోలు » క్రైమ్

Video : ముప్పై కిలోల గంబాయి పట్టివేత.. నలుగురు అరెస్ట్

క్రైమ్19:23 PM December 28, 2019

ఆక్రమ సంపాదనే ధ్యేయంగా ఈ రోజులో కొంత మంది సంపాదన కోసం గంజాయిని పండించి సరఫరా చేస్తూ యువతను మత్తులోకి దించి వారి భవిష్యత్తును కాలరాస్తున్నారు. కొమురంభీం జిల్లాకు చెందిన జనార్దన్ అనే వ్యక్తి గోదావరిఖనికి చెందిన మహేష్ , ధర్మారంకు చెందిన శ్రీధర్ మరియు నవీన్ అనే యువకులు భాగస్వామ్యులుగా ఏర్పడి సిర్పూర్ కాగజ్ నగర్ నుండి అక్రమంగా ఆడవులలో సాగు చేసిన గంజాయిని సంచులలో తీసుకోని ఆర్టీసీ బస్సులలో మరియు మోటార్ సైకిలు ద్వారా తీసుకొని కరీంనగర్ , వరంగల్ హైదరాబాద్ నగరాలకు సప్లై చేస్తున్నారు . అలాగే ప్రతి స్కూల్, కాలేజీ విద్యార్థులను లక్ష్యంగా చేసుకొని సరఫరా చేస్తూ, డబ్బు సంపాదిస్తున్నారు. గంజాయి అక్రమ రవాణా పైన ఏప్పటి నుండో నిఘా ఉంచిన టాస్క్ ఫోర్స్ పోలీస్ లు కరీంనగర్ ప్రాంతంలోని గీత భావన్ చౌరస్తా వద్ద నుండి వెళ్తున్న సందర్భంలో కరీంనగర్ టూ టౌన్ పోలీస్ వారు పై నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారించగా వీరి వద్ద నుండి ముప్పై కిలోల గంజాయిని స్వాధీనం చేసుకోని, వీరిపైన కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading