గుజరాత్... సూరత్‌లో ఓ ముఠా... పోలీసులపైనే దాడికి దిగింది. రాత్రివేళ పెట్రోలింగ్ చేస్తూ... బైక్‌పై వచ్చిన పోలీసులు అక్కడున్న కుర్రాళ్లను ప్రశ్నించాలని చూశారు. వెంటనే ఆ కుర్రాళ్లు రివర్సయ్యారు. పోలీసులపైనే దాడికి దిగారు. ప్రాణభయంతో పోలీసులు బైక్ అక్కడే వదిలి పారిపోతున్న సీన్ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. గుజరాత్లో లాండ్ ఆర్డర్ ఏ స్థాయిలో దిగజారిపోయిందో చెప్పడానికి ఈ వీడియోనే నిదర్శనం అంటున్నారు నెటిజన్లు.