హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: మొబైల్ షాపు యజమానిపై దాడి చేసిన ఆరుగురు... బయటికి లాక్కొచ్చి...

క్రైమ్16:07 PM March 29, 2019

ఉత్తరప్రదేశ్‌లోని అంటు కోత్వాల్ ఏరియాలో ఓ దుకాణదారుడిపై దాడి చేశారు దుండగులు. అందరూ చూస్తుండగానే మొబైల్ షాపులోకి దూసుకొచ్చిన ఇద్దరు... అక్కడున్న వ్యక్తిపై దాడి చేశారు. తిడుతూ అతన్ని బయటికి లాకెళ్లి దాడి చేశారు. ఆ తర్వాత షాపులోకి వచ్చిన మరో నలుగురు కూడా అతనిపై దాడి చేశారు. అయితే అతన్ని ఎందుకు కొట్టారనేది తెలియరాలేదు. ఈ దృశ్యాలన్నీ సీసీటీవీల్లో రికార్డు అయ్యాయి. షాప్ యజమాని ఫిర్యాదుతో దాడి చేసిన వారిని అరెస్ట్ చేశారు పోలీసులు.

Chinthakindhi.Ramu