హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: షోపియాన్‌లో ఎన్‌కౌంటర్ నలుగురు ఉగ్రవాదులు హతం

క్రైమ్13:19 PM June 23, 2019

జమ్ముకాశ్మీర్‌లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. షోపియాన్ జిల్లా దామోదర ఏరియాలో భద్రతాబలగాలు తనిఖీలు చేపట్టారు. ఈ సోదాలు చేస్తుండగా..వారికి ఎదురైన మిలిటెంట్లు కాల్పులకు పాల్పడ్డారు. దీంతో భద్రతాబలగాలు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు.

webtech_news18