ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం మహారాజ్‌గంజ్ జిల్లా ఫరేండా పట్టణంలోని హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌లో పట్టపగలే రూ.20 లక్షలు దోచేశారు. రెండు బైకులపై వచ్చిన నలుగురు దుండగులు కాల్పులు జరిపి లక్షల రూపాయల నగదుతో పారిపోయారు.ఈ మొత్తం సంఘటన సిసిటివిలో రికార్డయ్యాయి.