హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: ఏనుగు పై కాల్పులు జరిపిన అటవీశాఖ ఉద్యోగి

క్రైమ్12:47 PM March 13, 2020

కర్ణాటక లో బందిపూర్ అటవీశాఖ తాత్కాలిక ఉద్యోగి ఓ ఏనుగు పై కాల్పులు జరిపినందుకు ఉద్యోగం నుండి తొలగించారు. రహీమ్ అనే అటవీశాఖ ఉద్యోగి దారితప్పి వచ్చిన ఏనుగును తిరిగి అడవి లోకి పంపాలసిందిపోయి తుపాకితో ఏనుగు పై కాల్పులు జరిపాడు. నొప్పితో ఆ ఏనుగు విలవిల లాడుతుంటే రాక్షసంగా ఆనందించాడు. ఈ ఘటన మరో అటవీశాఖ ఉద్యోగి వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టాడు. విషయం తెలుసుకున్న అటవీశాఖ్ అధికారులు చర్యలు చేపట్టారు. రహీమ్ అనే తాత్కాలిక ఉద్యోగిని వీధుల నుండి తప్పించారు. శాశ్వత ఉద్యోగి ఆయిన ఉమేష్ పై విచారణకు ఆదేశించారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

webtech_news18

corona virus btn
corona virus btn
Loading