హోమ్ » వీడియోలు » క్రైమ్

Video : ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం... ఐదుగురు మృతి

క్రైమ్11:51 AM March 02, 2020

ముంబై, పుణె హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే చనిపోయారు. మరొకర్ని ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయారు. అతి వేగంతో వెళ్తున్న ట్రక్కు... ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా కొట్టి... తుక్కుతుక్కవడంతో ఈ విషాదం జరిగింది. ట్రక్ డ్రైవర్ మాత్రం తప్పించుకొని పారిపోయాడు. పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading