మేడ్చల్ జిల్లా కీసర మండలం రాంపల్లిలో ప్రమాదం జరిగింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ బిల్డింగ్ వద్ద పనిచేస్తున్న కూలీలు తాడు తెగిపోవడంతో కిందపడి చనిపోయారు. ఐదుగురు కూలీలు చనిపోయారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి.