HOME » VIDEOS » Crime

Video:కోల్‌కతా ఆస్పత్రిలో మంటలు.. 250 మంది పేషెంట్లు హడల్

క్రైమ్11:58 AM October 03, 2018

కోల్‌కతా మెడికల్ కాలేజీ, ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. హాస్పటల్లో ఉన్న ఫార్మసీలో మంటలు అంటుకున్నాయి. ఆ మంటలు ఆస్పత్రి భవనంలోకి వ్యాపించాయి. ఆ సమయంలో హాస్పటల్లో సుమారు 250 మందికిపైగా పేషెంట్లు ఉన్నారు. అగ్నిప్రమాదంపై సమాచారం అందగానే 10 ఫైరింజన్లు రంగంలోకి దిగి... మంటలను అదుపుచేశాయి. ఈ లోపు పేషెంట్లను అందర్నీ సురక్షితంగా బయటకు తరలించారు. ఎలాంటి ప్రాణనష్టం లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

webtech_news18

Top Stories