హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: వరంగల్లులో రోడ్డు ప్రమాదం... అర్ధరాత్రి రెండు లారీలు దగ్ధం...

క్రైమ్02:12 PM IST Jan 11, 2019

వరంగల్ అర్బన్ కాకతీయ యూనివర్సిటీ జంక్షన్ దగ్గర్లో శుక్రవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు లారీలు బలంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో రెండు లారీలు మంటల్లో చిక్కుకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అప్రమత్తమై అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఎంతో శ్రమకోర్చి మంటలు అదుపులోకి తెచ్చారు.

Chinthakindhi.Ramu