HOME » VIDEOS » Crime

Video: మంచం కింద డబ్బు మంటల్లో కాలిబూడిద...

నిర్మల్ జిల్లా సోన్ మండలం పాక్ పట్ల గ్రామంలో అగ్ని ప్రమాదం జరిగింది. గ్రామం లోని రైతు ముత్తన్న ఇంట్లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఇంటి నుంచి వస్తున్న పొగలను గమనించిన స్థానికులు వెంటనే స్పందించి మంటలను ఆర్పడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో ఇంట్లో నిల్వ ఉంచిన ధాన్యంతో పాటు మంచం కింద దాచిన రూ.30 వేల నగదు అగ్నికి ఆహుతయ్యాయి.

webtech_news18

Top Stories