హోమ్ » వీడియోలు » క్రైమ్

video : అగ్నికి ఆహుతి అయిన బస్సు...వైరల్ గా మారిన వీడియో

క్రైమ్22:23 PM April 22, 2019

రాజస్థాన్ లోని బార్మర్ పట్టణంలో జాతీయ రహదారిపై నిలిపి ఉన్న బస్సు అగ్నికి ఆహుతి అయ్యింది. స్థానికులు అగ్ని మాపక దళానికి సమాచారం అందించడంతో, ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పి పరిస్థితి అదుపులోకి తెచ్చింది.

webtech_news18