హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: కేసీఆర్ దిష్టిబొమ్మ తగలబెడుతుంటే.. బీజేపీ నేతలకు అంటుకున్న మంటలు

క్రైమ్14:31 PM June 24, 2019

హన్మకొండలో చిన్నారి శ్రీహితపై జరిగిన అత్యాచారం, హత్యను నిరసిస్తు అంబెడ్కర్ సెంటర్ లో నిర్వహించిన బీజేపీ ఆందోళనలో అపశృతి చోటుచేసుకుంది. కేసీఆర్ దిష్టిబొమ్మ తగలబెడుతున్న తరుణంలో బీజేపీ నాయకులకు మంటలు అంటుకున్నాయి.

webtech_news18