హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: ఖమ్మం శ్రీనివాస్ నగర్‌లో అగ్నిప్రమాదం

క్రైమ్08:54 AM February 01, 2020

ఖమ్మం శ్రీనివాస నగర్ లో అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ తో మంటలు ఎగిసాయి. ఈ ప్రమాదంలో పది దుకాణాలు దగ్ధమయ్యాయి. అయితే వెంటనే అగ్నిాపక సిబ్బంది స్పందించలేదు. ఫైర్ ఇంజన్లలో నీటి కొరతతో మంటలను అదుపు చేయడంలో జాప్యం జరిగింది.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading