వైన్ షాప్లో ఓ వ్యక్తిని ఇద్దరు యువకులు చితకబాదారు. బీర్ బాటిల్తో అతడి తలపై దాడి చేశారు. మహారాష్ట్రలోని జల్నాలో ఈ ఘటన జరిగింది. ఆ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.