గల్లీ గొడవలతో తాము బతకలేని పరిస్థితి ఏర్పడిందని, తమకు రక్షణ కల్పించాలని కోరుతూ ఏకంగా పోలీస్ కమిషనర్‌కు విజ్ఞప్తి చేశారు 200 మంది ప్రజలు. ఒకవేళ రక్షణ కల్పించలేకపోతే తాము గొడవల వల్లే చనిపోయామని స్పష్టం చేస్తూ ‘మరణ వాంగ్మూలం’ కూడా సమర్పించారు. నిజామాబాద్‌లో ఈ ఘటన జరిగింది.