హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: మంటగలిసిన మానవత్వం...కన్నబిడ్డల్ని కడతేర్చిన తండ్రి

క్రైమ్10:50 AM April 17, 2019

కుటుంబ కలహాలతో కన్నతండ్రే తన ఇద్దరు పిల్లల్ని కడతేర్చాడు. భార్యపై కోపంతో ఇద్దరు పిల్లల్ని ఉరేసి చంపేశాడు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం బాంబేకాలనీలో ఈఘటన చోటు చేసుకుంది. నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు.

webtech_news18