HOME » VIDEOS » Crime » FATHER AND DAUGHTER SUICIDE ATTEMPT IN TAHSILDAR OFFICE IN VIZIANAGARAM DISTRICT VIDEO BA

Video: తహశీల్దార్ ఆఫీసులో కిరోసిన్ పోసుకున్న తండ్రీ కూతుళ్లు

ఆంధ్రప్రదేశ్20:15 PM November 29, 2019

తమ భూములు ఆక్రమించుకుంటున్నారని, ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోకపోవడంతో విజయనగరం జిల్లా ఎస్.కోట పట్టణం బర్మా కాలనీకు తండ్రీ కూతుళ్లు ఆత్మహత్యాయత్నం చేసారు. బర్మా కాలనీలో గొర్లె అప్పారావు, తన కుమార్తె ప్రభకు కొంత భూమి ఉంది. కొంతకాలంగా ఆ భూమిని కొంతమంది వ్యక్తులు ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

webtech_news18

Top Stories