హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: తహసీల్దార్ ఆఫీసులో రైతు ఆత్మహత్యాయత్నం

క్రైమ్20:22 PM October 17, 2019

అధికారుల నిర్లక్ష్యానికి విసిగి వేసారిన ఓ రైతు ఏకంగా తహసీల్దార్ కార్యాలయంలోనే ఆత్మహత్యాయత్నం చేశాడు. తన భూమిని ఓ రియలర్టర్ కబ్జా చేస్తే.. దానిపై సర్వే చేయకుండా ఏడాదిగా తాత్సారం చేస్తున్నారంటూ బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. వనపర్తి జిల్లా పెబ్బేరులో ఈ ఘటన జరిగింది.

webtech_news18