హోమ్ » వీడియోలు » క్రైమ్

Video : ఎమ్మార్వో ఆఫీసులో పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్యాయత్నం...సిద్ధిపేట జిల్లాలో దారుణం..

క్రైమ్23:03 PM June 12, 2019

భూ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా కోహెడ తహశీల్దార్ కార్యాలయం ఎదుట మందు డబ్బులతో రైతుల ఆందోళనకు దిగారు. తహశీల్దార్ వచ్చేంత వరకు ఆందోళన విరమించేది లేదని బైటయించగా, ఇంతలో వింజపల్లి గ్రామానికి చెందిన ముత్యాల రంజిత్ రెడ్డి అనే రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేశారు. సంఘటన స్థలం వద్దకు చేరుకున్న ఎస్సై సతీశ్ కేసు నమోదు చేశారు.

webtech_news18