హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: నిజామాబాద్ కలెక్టరేట్ వద్ద రైతు ఆత్మహత్యాయత్నం..

క్రైమ్16:32 PM November 11, 2019

నిజామాబాద్ కలెక్టరేట్ వద్ద ఓ రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు. దర్పల్లి మండలం దుబ్బాకకు చెందిన రైతు గంగాధర్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ఉన్న చెట్టు ఎక్కి ఉరివేసుకునేందుకు ప్రయత్నించాడు. అక్కడే ఉన్న సిబ్బంది అప్రమత్తమై అతడిని అడ్డుకున్నారు. భూ సమస్యపై ఎమ్మార్వో, వీఆర్వోల చుట్టూ తిరుగుతున్నా పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

webtech_news18