హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: ఇంట్లోనే యూనివర్సిటీ - డబ్బులిస్తే డాక్టర్ పట్టా

క్రైమ్08:43 PM IST Jan 11, 2019

తమిళనాడులోని నాగపట్నంలో నకిలీ యూనవర్సిటీ గుట్టు రట్టయింది. సెల్వరాజ్ అనే వ్యక్తి సుమారు ఏడేళ్లుగా ఓ నకిలీ యూనివర్సిటీని నడుపుతున్నాడు. రూ.2లక్షలకు ఒక్కో సర్టిఫికెట్ చొప్పున వెయ్యి మందికి నకిలీ సర్టిఫికెట్లు విక్రయించాడు.

webtech_news18