హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: హైదరాబాద్‌లో ఫేక్ NIA ఆఫీసర్ అరెస్ట్

క్రైమ్17:53 PM May 16, 2019

హైదరాబాద్‌లో నకిలీ ఐపీఎస్ అధికారి గుట్టురట్టయింది. ఎయిర్‌ఫోర్స్, నేవీ, ఆర్మీ, ఎన్ఐఏ, రైల్వే అధికారి పేరుతో జనాలను మోసంచేస్తున్న కేటుగాడు గురువినోద్‌ను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేసి కటకటాల వెనక్కినెట్టారు. నిందితుడి స్వస్థల ప్రకాశం జిల్లా గిద్దలూరు. కొన్నేళ్ల పాటు సివిల్స్ కోచింగ్ తీసుకున్న గురువినోద్.. అందులో సక్సెస్ కాకపోవడంతో ఇలా పక్కదారిపట్టాడు.

webtech_news18