హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: నకిలీ జ్యోతిష్యుడి నాటకాలు.. చితక్కొట్టిన మహిళలు..

క్రైమ్20:37 PM August 22, 2019

బెంగళూరులో ఓ జ్యోతిష్యుడికి మహిళా సంఘాలు బడితెపూజ చేశాయి. గత జన్మలో నేను నీ భర్తను అంటూ వెంకట్ అనే జ్యోతిష్యుడు ఓ మహిళను లోబరుచుకోవడానికి ప్రయత్నించాడు. ఆమె పేరు మీద బ్యాంక్ లోన్ కూడా తీసుకున్నాడు. అయితే, ఆమె మహిళా సంఘాలను ఆశ్రయించడంతో వారు వచ్చి నకిలీ జ్యోతిష్యుడి భరతం పట్టారు.

webtech_news18