హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: షాకింగ్.. విమానాల్లో బల్లులు, కొండచిలువల స్మగ్లింగ్

క్రైమ్21:12 PM October 10, 2019

విదేశాల నుంచి బల్లులు, కొండ చిలువలు తరలిస్తున్న ఇద్దరు యువకులను చెన్నై ఎయిర్‌పోర్టులో డీఆర్ఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. లగేజీ బ్యాగులు అనుమానాస్పదంగా కనిపిండచంతో అధికారులు తనిఖీ చేశారు. అందులో బల్లులు, కొండచిలువలు కనిపించడంతో షాకయ్యారు. ఐతే కౌలలంపూర్‌లో కొందరు వ్యక్తులు తమకు బ్యాగులను ఇచ్చారని.. చెన్నైలో వాటిని అప్పగించాల్సిందిగా సూచించినట్లు తెలిపారు. ఐతే వాటిని ఎక్కడి తీసుకెళ్తున్నారు? వాటితో ఏం చేయదలచుకున్నారనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading