హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: నాటుసారా బట్టీలపై ఎక్సైజ్ శాఖ దాడులు

ఆంధ్రప్రదేశ్12:02 PM January 13, 2020

చిత్తూరు జిల్లాలో ఎక్సైజ్ శాఖ అధికారులు... నాటుసారా బట్టీల్ని ధ్వంసం చేశారు. నిబంధనలుకు విరుద్ధంగా గంగాధర నెల్లూరు నియోజకవర్గం పాల సముద్రం మండలం నరసింహపురం పంచాయతీ అయ్యవారిపల్లి గ్రామం అలిపిరిగుంట వద్ద ఎక్సైజ్ శాఖ అధికారులు దాడులు చేశారు. ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు ఎక్సైజ్ శాఖ జరిపిన దాడుల్లో దాదాపు రెండు వేల లీటర్లు సారా ఊటను స్వాధీనం చేసుకున్నారు. నాటుసారా కాస్తున్న నలుగురు నిందితుల్ని అరెస్ట్ చేశారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading