హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: శ్రీవారిని దర్శించకున్న గంటా... షాద్‌నగర్ ఘటనపై స్పందన

ఆంధ్రప్రదేశ్10:12 AM December 01, 2019

షాద్‌నగర్ వెటర్నరీ డాక్టర్‌ హత్యాచార ఘటనపై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పందించారు. యువతిపై దాడికి దిగిన ఉన్మాదులను కఠినంగా శిక్షించాలన్నారు.ఇవాళ ఉదయం తిరుమల స్వామి వారిని నైవేద్య విరామ సమయంలో దర్శించుకుని మ్రొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు. దర్శనం అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు గంటా. http://ns.ibnlive.in.com/telugunews18/2019/12_2019/01-12-2019/tel_ganta_srinivas_darshan.mp4

webtech_news18