కరీంనగర్ జిల్లాలో ఓ విద్యార్థినిపై అధ్యాపకుడు తప్పుడుగా ప్రవర్తించాడు. ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష కోసం వచ్చిన ఓ విద్యార్థినిపై వెంకటేశ్ అనే అధ్యాపకుడు అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో విద్యార్థులంతా కలిసి అతడికి దేహశుద్ధి చేశారు. దీంతో ఆ దెబ్బలు తట్టుకోలేక పారిపోతుండగా విద్యార్థినులు పట్టుకొని చితక్కొట్టారు.