హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: దొంగలకు షాక్...ముసలోళ్లే కదా ఏం చేస్తారులే అనుకున్నారు...కానీ చితకబాదేశారు...

క్రైమ్16:58 PM August 12, 2019

తమిళనాడు తిరునల్వేలిలోని వృద్ధ దంపతులపై ఇద్దరు దోపిడీ దొంగలు కొడవళ్లతో దాడికి తెగబడ్డారు. అయితే ఆ దుండగులను అత్యంత ధైర్య సాహసాలతో ఎదిరించి పారిపోయే దాకా ఆ వృద్ధదంపతులు తరిమికొట్టిన ఘటన ప్రస్తుతం వైరల్ అయ్యింది.

webtech_news18