హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: మద్యం మత్తులో కారు బీభత్సం... స్కూల్ విద్యార్థినికి గాయాలు

క్రైమ్19:48 PM June 21, 2019

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్ గ్రామంలో కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో కారు నడిపిన యువకులు... ఇద్దరిని ఢీ కొట్టారు. ఈ ప్రమాదంలో ఓ స్కూల్ విద్యార్థిని తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading