హోమ్ » వీడియోలు » క్రైమ్

Video : డాక్టర్ మందు తాగాడు... పేషెంట్లు వాయించేశారు...

క్రైమ్10:25 AM June 29, 2019

ఉత్తరప్రదేశ్‌లోని కస్‌గంజ్‌లో జరిగిందీ ఘటన. కస్‌గంజ్ ప్రభుత్వ ఆస్పత్రిలో డాక్టర్ మందు తాగడంతో... పేషెంట్ల బంధువులకు పిచ్చి కోపం వచ్చింది. డ్యూటీలో ఉంటూ మందు ఎందుకు తాగావని వాళ్లు తిరగబడ్డారు. తలో దెబ్బా వేశారు. డాక్టర్ కూడా తిరగబడటంతో మరింత ఆగ్రహించిన జనం... అతన్ని చితకబాదారు. ఇదంతా డాక్టర్ మందు తాగి... పేషెంట్లతో అసభ్యంగా ప్రవర్తిస్తుండటంతో జరిగింది.

Krishna Kumar N