పదిమందికి విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువే పక్కదారిపట్టాడు. తాగుడకు బానిసై... తప్పతాగి దేవాలయంగా భావించి స్కూల్లోనే పడుకున్నాడు, క్లాస్ రూంలోనే తప్పతాగి కుర్చీలపై పడ్డాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని బీతుల్లో చోటు చేసుకుంది. సోషల్ మీడియాలో ఇప్పుడీ వీడియో వైరల్ అవుతోంది.