సక్రమంగా విధులు నిర్వహించాల్సిన పోలీస్ కానిస్టేబుల్ తప్పతాగి స్టేషన్లోనే పడుకున్నాడు. బీహార్ కడమ్కౌన్ పొలీస్ స్టేషన్కు చెందిన ఇన్స్పెక్టర్ కిషన్ రాయ్ మద్యం సేవించి హాయిగా పడుకున్నారు. పోలీస్ స్టేషన్లోనే బెంచిపై హాయిగా నిద్రపోయాడు. అయితే ఇదంతా ఎవరో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దీంతో అతడ్ని అదుపులోకి తీసుకొని ఉన్నతాధికారులు విచారిస్తున్నారు.