హోమ్ » వీడియోలు » క్రైమ్

Video : పోలీస్ తాగి బండి తోలితే... ఇలా ఉంటుంది...

క్రైమ్10:38 AM August 07, 2019

డ్రంక్ అండ్ డ్రైవ్ తప్పనీ... ప్రమాదకరమని పోలీసులు చెబుతుంటారు. అది వంద శాతం నిజమే. అందుకే కదా... తాగి డ్రైవ్ చేసేవాళ్లపై కేసులు రాస్తున్నది. మరి పోలీసులే తాగి తోలితే ? మహారాష్ట్రలోని నాగపూర్‌లో అదే జరిగింది. బాగా తాగిన ఆ పోలీస్... ఏం చేస్తున్నాడో కూడా అతనికే తెలియలేదు. గేర్ వెయ్యడమూ రాక... క్లచ్ నొక్కడమూ రాక... చివరకు రోడ్డుపైనే పడ్డాడు. చివరకు స్థానికులు అతన్ని కాపాడాల్సి వచ్చింది.

Krishna Kumar N