హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: ఓనర్ మీద కోపం కారు మీద చూపిన డ్రైవర్... ఏం చేశాడంటే..

క్రైమ్22:50 PM December 26, 2019

యజమానిపై పగతో కారును దగ్ధం చేశాడు ఓ డ్రైవర్. హైదరాబాద్ కింగ్ కోఠిలో యజమాని మాజ్ తన కారును పార్కింగ్ చేసి ఫంక్షన్ కు వెళ్లాడు. రోడ్డు పక్కన కారు నిలిపి ఉండటాన్ని అతని కారు డ్రైవర్ హుస్సేన్ గమనించాడు. హుస్సేన్ తో పాటు మరో ఇద్దరు వ్యక్తులు కారుపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. నాలుగేళ్ల క్రితం కూడా హుస్సేన్ పై కారుదగ్థం కేసు ఉందని చెప్పారు పోలీసులు.

webtech_news18