హర్యానా... గురుగ్రామ్‌లోని... ఖేర్కీ దౌలా టోల్ ప్లాజా అది. అక్కడ కారు ఆపిన డ్రైవర్... టోల్ ప్లాజా ఉద్యోగినితో గొడవకు దిగాడు. టోల్ కట్టి వెళ్లమంటే... కట్టకుండా ఆవేశంతో ఊగిపోతూ ఆమెపై చేయి చేసుకోవడమే కాకుండా... ముఖంగా గట్టిగా గుద్దాడు. అంతలో అలర్టైన తోటి ఉద్యోగులు అక్కడకు రావడంతో... కారు డ్రైవర్ పారిపోయాడు. కేసు రాసిన పోలీసులు... సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు.