హోమ్ » వీడియోలు » క్రైమ్

Video : 500 నక్షత్ర తాబేళ్లు.. అక్రమంగా తరలిస్తుండగా అరెస్ట్

అక్రమంగా 500 నక్షత్ర తాబేళ్లను తరలిస్తున్న ఓ వ్యక్తిని విజయవాడలో రెవెన్యూ ఇంటలిజెన్స్ శాఖ అధికారులు పట్టుకున్నారు. తాబేళ్లను స్వాధీనం చేసుకున్నారు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

webtech_news18