హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: అయ్యోపాపం.. చిన్నారులపై పిచ్చికుక్క దాడి

క్రైమ్10:36 PM IST Jan 11, 2019

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం బాబాసాగర్ గ్రామంలో పిచ్చికుక్కలు స్వైరవిహారం చేశాయి. ఓ పిచ్చి కుక్క గ్రామంలో ఈ ముగ్గురు చిన్నారులపై దాడి చేసి గాయపర్చింది. బాధితులను కాగజ్‌నగర్‌లో ఆస్పత్రికి తరలించారు.

webtech_news18