కరోనా వైరస్ వ్యాప్తిపై తప్పుడు సమాచారం ఇచ్చినట్టు ఆరోపణలు ఎదుర్కొని వేటుకు గురైన గాంధీ ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ వసంత్‌కుమార్ ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించడం కలకలం రేపింది.