హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: డాక్టర్‌ని కొట్టి చంపారు.. ప్రాణాలు కాపాడలేదని ప్రాణం తీశారు..

క్రైమ్22:26 PM September 19, 2019

అసోంలోని గోల్‌పారాలో దారుణం జరిగింది. రోడ్డుప్రమాదంలో గాయపడ్డవారిని కాపాడలేకపోయినందుకు డాక్టర్‌ను కొట్టి చంపారు. ఆస్పత్రిపై దాడిచేసి వైద్యుడిని చితకబాదారు. తీవ్ర గాయాలపాలైన డాక్టర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు.

webtech_news18