హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: డాక్టర్‌ని కొట్టిచంపిన టీ గార్డెన్ కార్మికులు

క్రైమ్17:59 PM September 01, 2019

అసోంలోని జోర్హాత్‌లో దారుణం జరిగింది. ఓ టీ గార్డెన్‌లో పనిచేసే కార్మికులు డాక్టర్‌ని కొట్టిచంపారు. అతడి నిర్లక్ష్యం వల్లే ఓ కార్మికుడు చనిపోయాడని ఆగ్రహం వ్యక్తంచేసిన తోటి కూలీలు..ఆ డాక్టర్‌ను చితకబాదారు. తీవ్ర గాయాలతో అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు.

webtech_news18

corona virus btn
corona virus btn
Loading