హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: కిడ్నీల్లో రాళ్లు తీస్తామంటూ మోసం.. ఇద్దరిపై కేసు

ఆంధ్రప్రదేశ్21:57 PM February 25, 2020

కిడ్నీల్లో రాళ్లు తొలగిస్తామంటూ జనాలను మోసం చేస్తున్న ఇద్దరు నాటువైద్యులను డీఎంహెచ్‌వో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వెన్నతో చికిత్స చేసే ఆ ఇద్దరు దంపతులపై కేసు పెట్టాలని అధికారుకు సిఫారసు చేశారు. చిత్తూరులోని గంగాధర నెల్లూరు మండలం కొండేపల్లి పంచాయతీ పోలినాయుడు పల్లె గ్రామంలో ఈ ఘటన జరిగింది.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading