హైదరాబాద్ వనస్థలిపురంలో డీమార్ట్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇంటర్ చదువుతున్నసంతోష్ చాక్లేట్ దొంగలించాడని అతడ్ని పట్టుకొని కొట్టారు. దీంతో ఆ దెబ్బలకు తాళలేక... విద్యార్థి అక్కడికక్కడే కుప్పకూలాడు.ఆస్పత్రికి తీసుకెళ్లేటప్పటికీ అతడు చనిపోయాడని డాక్టర్లు నిర్ధారించారు.