HOME » VIDEOS » Crime

Video: ఎన్‌కౌంటర్ 100 శాతం కరెక్ట్... అదితి గోవత్రికర్

క్రైమ్21:04 PM December 06, 2019

దిశ నిందితుల ఎన్‌కౌంటర్ వంద శాతం సమంజసమని బాలీవుడ్ హీరోయిన్ అదితి గోవత్రికర్ అన్నారు. నేరం చేసే వారికి వీలైనంత త్వరగా శిక్ష పడాలన్నారు. జరుగుతున్న ఘోరాలను చూసి తమకు కూడా భయం కలుగుతోందన్నారు.

webtech_news18

Top Stories