దిశ చట్టం ఓ నకిలీదని, కేవలం లీడర్లు ఆడుతున్న డ్రామా అని విజయవాడలో 2007లో హత్యాచారానికి గురైన బాధితురాలి తండ్రి స్పష్టం చేశారు. ఆధారాలు గుప్పిట మూసి ఉంచారని, వాటిని తెరిస్తే తన కుమార్తెకు న్యాయం జరుగుతుందన్నారు. 21 రోజుల్లో విచారణ జరిపిి శిక్షించడం సాధ్యం కాదని స్పష్టం చేశారు.